Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన నల్లపోచమ్మ అమ్మవారు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 07:50 AM

కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత

01-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్మికులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత అన్నారు. మే డే సందర్భంగా రామన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి సబిత మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ నివారణకు రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని తెలిపారు. అవగాహన లోపంతో ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా, ఆరోగ్య, ఆర్థిక పథకాలపై కూడా కార్మికులకు వివరించారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలపై వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు యాదాసు యాదయ్య, కునూరు శ్రీనివాస్, మార్కెట్ సూపర్వైజర్ ఎం.రమేష్, డైరెక్టర్ జి.నాగేందర్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కార్మికులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.సివిల్ జడ్జి జి. సబిత

Article Image

కార్మికులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత అన్నారు. మే డే సందర్భంగా రామన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి సబిత మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ నివారణకు రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని తెలిపారు. అవగాహన లోపంతో ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా, ఆరోగ్య, ఆర్థిక పథకాలపై కూడా కార్మికులకు వివరించారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలపై వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు యాదాసు యాదయ్య, కునూరు శ్రీనివాస్, మార్కెట్ సూపర్వైజర్ ఎం.రమేష్, డైరెక్టర్ జి.నాగేందర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News