Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:30 PM

కార్మికుల దినోత్సవాన నోచ్ ల్యాబ్‌లో విషాదం : ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

01-05-2026 790 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలోని నోచ్ ల్యాబ్‌లో మూడో నంబర్ బ్లాక్‌లో జరిగిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఘటన సమయంలో మొత్తం 9 మంది కార్మికులు ఉండగా, అందులో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బొడ్డు బాలకృష్ణ (చిన్నకాపర్తి) అనే కార్మికుడు మృతి

తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

కార్మికుల దినోత్సవం రోజునే ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం కార్మిక వర్గాన్ని కలచివేసింది. స్థానికులు, సహచర కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Sthanikam

కార్మికుల దినోత్సవాన నోచ్ ల్యాబ్‌లో విషాదం : ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలోని నోచ్ ల్యాబ్‌లో మూడో నంబర్ బ్లాక్‌లో జరిగిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఘటన సమయంలో మొత్తం 9 మంది కార్మికులు ఉండగా, అందులో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బొడ్డు బాలకృష్ణ (చిన్నకాపర్తి) అనే కార్మికుడు మృతి

తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

కార్మికుల దినోత్సవం రోజునే ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం కార్మిక వర్గాన్ని కలచివేసింది. స్థానికులు, సహచర కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News