Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:29 AM

క్రమశిక్షణే ఆయుధంగా కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణ తరగతులు

క్రమశిక్షణే ఆయుధంగా కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణ తరగతులు

క్రమశిక్షణే ఆయుధంగా కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణ తరగతులు
May 03, 2026 07:17 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- కాంగ్రెస్ పార్టీ బలోపేత లక్ష్యంగా సేవాదళ్ సమర శంఖం

- జనంలోకి కాంగ్రెస్ పార్టీ సేవాదళ్

- స్వాతంత్ర్య సమరంలో సేవాదళ్ పాత్ర కీలకం

-భువనగిరి ఎంపీ.చామల కిరణ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బలోపేతే లక్ష్యంగా హైదరాబాద్ లోని క్రమ శిక్షణ ఆయుధంగా కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర సేవాదళ్ ట్రైనింగ్ క్యాంప్ ఐదో రోజు శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిలుగా భువనగిరి పార్లమెంట్ సభ్యులకు చామల కిరణ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ ట్రైనింగ్ క్యాంప్ కమాండర్ దేవేందర్ శర్మ తెలంగాణ ఇంచార్జ్ సమజ్జీ ఇన్స్పెక్టర్ పవన్ చౌదరి,అప్సర్ యూసుఫ్.పీసీసీ కోఆర్డినేటర్ గోవింద్ సేవాదళ్ మీడియా ఇంచార్జ్ రేణు కుమార్ జనరల్ సెక్రెటరీ రాష్ట్రాన్ని యం.దాస్ రాష్ట్ర కార్యదర్శి సేవాదళ్ పిట్టల బాలరాజు శ్రీనివాస్ పాల్గొని. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ సేవాదళ్ మరింత బలుపేతం చేసి. సమర్థ ద్వారా ట్రైనింగ్ 27.04.26 నుండి 02.05.26.ఆరు రోజులు ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీభవన్ రోడ్ నాంపల్లి రాష్ట్రవ్యాప్తంగా సేవాదళ్ మండల్ బ్లాక్ జిల్లా స్థాయి ఆరు రోజులు శిక్షణ కార్యక్రమం రాహుల్ గాంధీ ప్రధాని లక్ష్యం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ప్రతి మండల పట్టణ జిల్లా స్థాయి శిక్షణ శిబిరాలు వచ్చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సేవాదళ్ అనేది సాధారణ సంస్థ కాదు ఇది 1923లో మహాత్మా గాంధీజీ ఆలోచనతో డాక్టర్ ఎన్ఎస్ఆర్టికల్ సారథంలో ప్రారంభమై మహోత్తర ఉద్యమం ఈ సంస్థ పండిత్ జవహర్లాల్ నెహ్రు మొట్టమొదటి అధ్యక్షుడు వ్యవహరించి దేశవ్యాప్తంగా బలోపేతం చేశారని ఆయన అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో సేవాదళ్ దేశవ్యాప్తంగా వాలంటరీలు బలంగా పనిచేసిందని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కార్యకర్తలు ముందున్నారని క్రమశిక్షణ పోరాటం చేశారని ఆయన అన్నారు. త్యాగం దేశభక్తి వేలాదిమంది సభ్యులు స్వాతంత్ర్య సమరంలో కీలకపాత్ర పోషించారు అది కేవలం ఒక సంస్థ కాదు దేశ స్వేచ్ఛ కోసం అంకితభావంతో పనిచేసిన ఒక శక్తి దేశ రాజకీయాలలో చరిత్ర పరిశీలిస్తే సేవాదల్సి ఇచ్చిన శిబిరాలుగా నిలిచారని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ,సంజయ్ గాంధీ,సోనియా గాంధీ రాహుల్ గాంధీ,ప్రముఖులు శిక్షణ స్ఫూర్తితో స్వీకరించి ప్రజాసేవలో ముందుకు వచ్చారని శిక్షణ అంతేనా కేవలం రాజకీయం కాదు క్రమశిక్షణ దేశభక్తి సేవ భావం ఈరోజు దేశంలో జరుగుతున్న పరిమాణం చూస్తే ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు రాజ్యాంగ పరిరక్షణకు క్రమశిక్షణ గల నిశ్శబ్దత ఉన్న సేవల అవసరం మరింత గా పెరిగిందని అన్నారు. అనంతరం సేవాదళ్ ఆధ్వర్యంలో

భువనగిరి ఎంపీ ఛానల్ కిరణ్ కుమార్ రెడ్డిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు రవీందర్,నల్గొండ జిల్లా అధ్యక్షులు సేవాదళ్ సాగర్ రెడ్డి,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మాణిక్యం,జనరల్ సెక్రెటరీ వాజీద్ కోఆర్డినేటర్ దరిపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News