Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:14 AM

కమ్మగూడెంలో వివాహ రిసెప్షన్ వేడుకలో హాజరైన సర్పంచ్ విక్రమ్

10-05-2026 186 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ములిగొండ మండలంలోని కమ్మగూడెంలో నిర్వహించిన బోనగిరి మంగమ్మ–దాస్ దంపతుల కుమారుడు రజిని, సవితల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ మందడి విద్యాసాగర్ రెడ్డి, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్‌లు సింగణబోయిన జంగయ్య, గర్ధాస్ వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే మంటి లింగస్వామి, ఈర్లపల్లి రమేష్, నక్క వెంకటేష్, బొల్ల నర్సింహా, రాజన్నగారి మురళి, బొల్ల నాగరాజు, బొల్ల మచ్చి, నీరుడు వెంకటేష్, నీరుడు నరేష్, బాజ నరేందర్, మాధం నగేష్, మేకల నరేందర్, కోడితం లింగయ్య, గర్ధాస్ సాయి తదితరులు హాజరై వధూవరులకు అభినందనలు తెలియజేశారు.

Sthanikam

కమ్మగూడెంలో వివాహ రిసెప్షన్ వేడుకలో హాజరైన సర్పంచ్ విక్రమ్

Article Image

ములిగొండ మండలంలోని కమ్మగూడెంలో నిర్వహించిన బోనగిరి మంగమ్మ–దాస్ దంపతుల కుమారుడు రజిని, సవితల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ మందడి విద్యాసాగర్ రెడ్డి, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్‌లు సింగణబోయిన జంగయ్య, గర్ధాస్ వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే మంటి లింగస్వామి, ఈర్లపల్లి రమేష్, నక్క వెంకటేష్, బొల్ల నర్సింహా, రాజన్నగారి మురళి, బొల్ల నాగరాజు, బొల్ల మచ్చి, నీరుడు వెంకటేష్, నీరుడు నరేష్, బాజ నరేందర్, మాధం నగేష్, మేకల నరేందర్, కోడితం లింగయ్య, గర్ధాస్ సాయి తదితరులు హాజరై వధూవరులకు అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News