Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:12 AM

కాలువలో మునిగి యువకుడు మృతి

కాలువలో మునిగి యువకుడు మృతి

కాలువలో మునిగి యువకుడు మృతి
02-05-2026 199 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

కాలువలో చేపలు పట్టేందుకు దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం బండిగూడ గ్రామానికి చెందిన శేహాద్రి కుమార్, అతని బంధువు రాజు ఖిలో (20) సెంట్రింగ్ పనుల కోసం 20 రోజుల క్రితం రామన్నపేటకు వచ్చారు. మే 1న సెలవుదినం కావడంతో ఇద్దరూ, మరో బంధువుతో కలిసి దుబ్బాక మార్గంలో లచ్చిరెడ్డి గూడెం శివారులోని అసిఫ్‌నగర్ కాలువ వద్ద చేపలు పట్టేందుకు దిగారు.

ఈ సమయంలో రాజు ఖిలో ప్రమాదవశాత్తు లోతైన బురదలో ఇరుక్కొని మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

కాలువలో మునిగి యువకుడు మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News