Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:25 PM

కళ్లెం జంగారెడ్డి మృతి చాలా బాధాకరం

కళ్లెం జంగారెడ్డి మృతి చాలా బాధాకరం

కళ్లెం జంగారెడ్డి మృతి చాలా బాధాకరం
18-01-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

నారాయణపురం మండలం స్థానిక డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గుగులోనిబావిలో కళ్లెం జంగారెడ్డి మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు అకాల మరణం చెందారు వారి మృతి కొత్తగూడెం గుగులోను బాయ్ ప్రజలకు తీరని లోటు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ఎంపీపీ గుత్త ప్రేమ్చందర్ రెడ్డి వచ్చిపరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారుదోనూరు జైపాల్ రెడ్డి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు చల్లమల్ల నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డిగూడెం జంగారెడ్డి కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు సుర్కంటి మాధవరెడ్డి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు గూడూరు వెంకటరెడ్డి జైపాల్ రెడ్డి కుటుంబానికి 5వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నోముల మాధవరెడ్డి కొత్తగూడెం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ జంగయ్య బాలగోని పద్మయ్య వార్డ్ మెంబర్స్ సురకంటి జనార్ధన్ సురకంటి ఆదిరెడ్డి కళ్లెం సత్తిరెడ్డి దోనూరు రాఘవరెడ్డి బాలగోని గోపాల్ బాలగోని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కళ్లెం జంగారెడ్డి మృతి చాలా బాధాకరం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News