Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:16 AM

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్
23-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సింహాద్రిపురం సీఐ, ఎస్ఐ

కడప :కడప జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో సింహాద్రిపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) లు లంచం స్వీకరిస్తూ రంగేహస్తాలుగా పట్టుబడ్డారు.

వివరాల ప్రకారం, ఓ కేసు వ్యవహారంలో సహకారం అందించేందుకు బాధితుడి వద్ద నుంచి నగదు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేసి, లంచం తీసుకుంటున్న సమయంలోనే ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు.

ఎసీబీ డీఎస్పీ నేతృత్వంలో దాడులు

ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, నిందితుల వద్ద నుంచి లంచం నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపగా, అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

కడప జిల్లాలో అవినీతి అధికారుల అరెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News