Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:38 PM

జాతీయ అవార్డు అందుకున్న పున్న వెంకటేశం

జాతీయ అవార్డు అందుకున్న పున్న వెంకటేశం

జాతీయ అవార్డు అందుకున్న పున్న వెంకటేశం
March 23, 2026 07:46 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పద్మశాలి సంఘ సేవలకు గౌరవం

రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పున్న వెంకటేశం జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు.

పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో మాజీ మంత్రి బాబు మోహన్ చేతుల మీదుగా ఆయనకు ఈ పురస్కారం అందజేశారు.

ఈ సందర్భంగా పున్న వెంకటేశం మాట్లాడుతూ.. ఈ గౌరవం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, పద్మశాలి సంక్షేమ సంఘం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు అప్పం తిరుమలయ్య, బడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News