Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

జహీరాబాద్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

జహీరాబాద్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

జహీరాబాద్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
17-01-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వార్డు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. రిజర్వేషన్ జాబితా వెలువడడంతో మున్సిపల్ రాజకీయాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఆయా వార్డుల్లో పోటీ చేయనున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఖరారైన రిజర్వేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జనరల్ (UR) వార్డులు:

1, 2, 3, 4, 5, 9, 10, 13, 14, 16, 18, 22, 23, 27, 30, 31, 32, 37

ఎస్సీ (జనరల్) వార్డులు:

19, 26

బీసీ (జనరల్) వార్డులు:

11, 12, 15, 17, 25, 28, 36

బీసీ (మహిళలు) వార్డులు:

21, 24, 29, 33, 34, 35

ఎస్సీ (మహిళలు) వార్డులు:

8, 20

రిజర్వేషన్ ఖరారు కావడంతో ఆయా రాజకీయ పార్టీల నేతలు, స్థానిక నాయకులు వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన వార్డులపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముండటంతో జహీరాబాద్ మున్సిపల్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

Sthanikam

జహీరాబాద్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News