మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం సర్వే నిర్వహించారు. రెండో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణిత సామర్థ్యాలను పర్యవేక్షించారు. ఫీల్డ్ సర్వేయర్ రాహుల్, హెచ్ఎం సతీష్, ఉపాధ్యాయుడు భరత్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల ప్రతిభను అంచనా వేశారు.
PRINT TIME: October 15, 2026 01:21 PM
జగన్నాధపురం పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ సర్వే
జగన్నాధపురం పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ సర్వే
25-02-2026
44 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం సర్వే నిర్వహించారు. రెండో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణిత సామర్థ్యాలను పర్యవేక్షించారు. ఫీల్డ్ సర్వేయర్ రాహుల్, హెచ్ఎం సతీష్, ఉపాధ్యాయుడు భరత్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల ప్రతిభను అంచనా వేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి