Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:59 AM

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి
20-03-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యా విధానంలో కీలక మార్పులు ప్రకటించిన ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఇకపై పదో తరగతి పరీక్షలు నిర్వహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.రాష్ట్ర విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు ఒకే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గిస్తూ, సమగ్ర విద్యను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. కొత్త విధానం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

Article Image

విద్యా విధానంలో కీలక మార్పులు ప్రకటించిన ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఇకపై పదో తరగతి పరీక్షలు నిర్వహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.రాష్ట్ర విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు ఒకే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గిస్తూ, సమగ్ర విద్యను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. కొత్త విధానం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News