Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

ఇంజి నరేష్‌కు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బాధ్యతలు

22-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి–భువనగిరి: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఇంజి నరేష్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు హాజరై నియామక పత్రాన్ని అందజేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి పాల్గొన్నారు. వారు ఇంజి నరేష్‌కు ప్రమాణ స్వీకారం చేయించి అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు నరేష్‌ను అభినందిస్తూ, కొత్త బాధ్యతల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. నరేష్ కూడా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

ఇంజి నరేష్‌కు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బాధ్యతలు

Article Image

యాదాద్రి–భువనగిరి: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఇంజి నరేష్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు హాజరై నియామక పత్రాన్ని అందజేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి పాల్గొన్నారు. వారు ఇంజి నరేష్‌కు ప్రమాణ స్వీకారం చేయించి అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు నరేష్‌ను అభినందిస్తూ, కొత్త బాధ్యతల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. నరేష్ కూడా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News