Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

ఇంద్రపాలనగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ఇంద్రపాలనగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ఇంద్రపాలనగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్
14-04-2026 296 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఇంద్రపాలనగరం గ్రామపంచాయతి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం గ్రామపంచాయతి బాధ్యతగా పేర్కొన్నారు. వేసవిలో ప్రయాణించే వారికి ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ రసూల్, అమినొద్దిన్, నర్సింహా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

Article Image

వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఇంద్రపాలనగరం గ్రామపంచాయతి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం గ్రామపంచాయతి బాధ్యతగా పేర్కొన్నారు. వేసవిలో ప్రయాణించే వారికి ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ రసూల్, అమినొద్దిన్, నర్సింహా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News