Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్

03-05-2026 142 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ

దేవాలయాల్లో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను వెంటనే అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కఠినంగా శిక్షించాలని కోరారు. ఉద్యోగ అవకాశాల విషయంలో యువత అధికారిక ప్రకటనలు, నమ్మకమైన వనరుల ద్వారా ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు.

జిల్లాలో ఇలాంటి మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా అరికట్టడం ప్రభుత్వ బాధ్యత అని, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశంలో స్పష్టం చేశారు.

సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పుల్లెంల శ్రీకర్, పతని శ్రీను, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, పాలాది కార్తీక్, కండే యాదగిరి, పోకల శశిధర్, తరి రామకృష్ణ, ఏడుకొండలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News