Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:24 PM

హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.

01-05-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలో

ఈ నెల ఐదవ తారీకు ఐదో నెల ఐదు గంటలకు గ్రీన్ స్కూల్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమాల ప్రచార కరపత్రాలను చిట్యాల లోని శివాలయంలో శుక్రవారం సమ్మేళన సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ

ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన.. కనక దుర్గా ఆలయం నుండి ప్రారంభమవుతుంది.

అలాగే నాలుగవ తేదీ ఉదయం 8 గంటలకు ప్రతి ఇంటిపై భగవద్వజము అనగా కాషాయ జెండా ఎగురవేయాలి.

అదేరోజు అనగా నాలుగవ తారీకు సాయంత్రం6 గంటలకు ప్రతిఇంటి ముందు దీపారాధన చేయాలి.

ఐదవ తారీకు హిందూ సమ్మేళనం రోజున ఐదు గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ నుండి గ్రీన్ గ్రో స్కూల్ వరకు శోభాయాత్ర నిర్వహించబడు తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి కార్యక్రమ గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షుడు తెరెటుపల్లి హనుమంతు, ప్రధాన కార్యదర్శి ఏళ్ల అనంతరెడ్డి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రచార కరపత్రాల ఆవిష్కరణ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News