Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:22 PM

హరీష్ రావు,కేటీఆర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి

01-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైన సందర్భంగా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.ఈ భేటీలో భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు బాధ్యతలు స్వీకరించడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా సమర్థంగా ప్రస్తావించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.అనంతరం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కూడా భూపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ నాయకత్వం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సందర్భంగా సానుకూల చర్చ జరిగినట్లు సమాచారం.ఈ సమావేశాల్లో నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

హరీష్ రావు,కేటీఆర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైన సందర్భంగా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.ఈ భేటీలో భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు బాధ్యతలు స్వీకరించడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా సమర్థంగా ప్రస్తావించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.అనంతరం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కూడా భూపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ నాయకత్వం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సందర్భంగా సానుకూల చర్చ జరిగినట్లు సమాచారం.ఈ సమావేశాల్లో నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News