Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:19 PM

గురుకుల పాఠశాల విద్యార్థి చెరువులో మునక

గురుకుల పాఠశాల విద్యార్థి చెరువులో మునక

గురుకుల పాఠశాల విద్యార్థి చెరువులో మునక
21-01-2026 142 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్

విస్సన్నపేట మండల కేంద్రంలో ముతరాసి పాలెం గ్రామానికి చెందిన తానంకి శ్రీ చరణ్ (13) నరసాపురం ఊర చెరువు కు బహిర్ భూమికి వెళ్లిన సమయంలో చెరువులోకి జారి మృతి చెందడం జరిగింది. వివరాలలోకి వెళితే తిరువూరు గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సంక్రాంతి సెలవులకు తన జన్మస్థలమైన మత రాశి పాలెం గ్రామానికి రావడం జరిగింది. ఉదయం బహిర్ భూమికి వెళ్ళిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని చెరువులో ప్రోక్లైన్లతో మట్టితోకాలు జరపటం వలన కోపులు ఏర్పడ్డాయని స్థానికులు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వైసీపీఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తానంకి రాంబాబు,సీనియర్ నాయకులు గణపతి రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Sthanikam

గురుకుల పాఠశాల విద్యార్థి చెరువులో మునక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News