శ్రీ సత్య సాయి జిల్లా....
పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో సజ్జగంట రంగనాథ స్వామి. 101వ సంవత్సర బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరైన
హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి కే పార్థసారథి మరియు నాయకులు తదితరులు...

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి