Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

25-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి స్థానికo ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తిమండల కేంద్రంలోని సర్వాయి పాపన్న విగ్రహం వద్ద గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన గౌడ సంఘం మండల అధ్యక్షుడు తునికి సాయిల్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పాటుచేసి క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని సాయిల్ గౌడ్ అన్నారు అదేవిధంగా సర్వాయి పాపన్న ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బత్తుల జలంధర్ గౌడ్ మాజీ ఎంపీపీ గుండ గాని కవిత రాములు గౌడ్ మాజీ దేవాలయ శాఖ చైర్మన్ పులుసు వెంకట్ నారాయణ గౌడ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ ,గీతా కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మద్దెల నరసయ్య, గుండగాని రాము, సూర్యప్రకాష్, బత్తుల శ్రీనివాస్, గోపగాని వెంకన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News