Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు

05-05-2026 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ రైతులు మంగళవారం తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ దయానంద కు రైతులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా కొనుగోలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని తాసిల్దార్ కు తమ గోడును వినిపించారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి వారు మాట్లాడుతూ... గ్రామంలో కొని కారణాలవల్ల 2ఐకేపి సెంటర్లో సంఘం బంధం ఏజెన్సీలను తీసివేయడం జరిగిందని అన్నారు. వారు స్థానంలో ప్రభుత్వం తరఫున పిఎస్ కు అప్ప చెప్పడం జరిగిందని అన్నారు. రైతులు ఎవరు అధర్యపడవద్దని తాము తెచ్చిన ధాన్యాన్ని కాంట పెట్టి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో ధాన్యం కొనుగోలు చేయాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన; రైతులు

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ రైతులు మంగళవారం తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ దయానంద కు రైతులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా కొనుగోలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని తాసిల్దార్ కు తమ గోడును వినిపించారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి వారు మాట్లాడుతూ... గ్రామంలో కొని కారణాలవల్ల 2ఐకేపి సెంటర్లో సంఘం బంధం ఏజెన్సీలను తీసివేయడం జరిగిందని అన్నారు. వారు స్థానంలో ప్రభుత్వం తరఫున పిఎస్ కు అప్ప చెప్పడం జరిగిందని అన్నారు. రైతులు ఎవరు అధర్యపడవద్దని తాము తెచ్చిన ధాన్యాన్ని కాంట పెట్టి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News