Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన

01-05-2026 253 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో నిర్మించిన బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలని గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ...

కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ ఎమ్మెల్యే కిషోర్ లు సంయుక్తంగా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం చేస్తే తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఎండ్లైన పూర్తి చేయక పోవడం వలన గొట్టిపర్తి ,పోచారం, కర్ణాలకుంట తండా,సంధ్యాతండ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రభుత్వం తొ మాట్లాడి మిగిలిఉన్న పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు తునికి సాయిలు, హరిబాబు. యాకన్న. సురేష్. సమ్మద్. నాగేష్. ప్రవీణ్. భాస్కర్. రాజు. చిట్టి. బాబూ రావు. కూకట్ల యాకన్న. మద్దెల నరేష్. ఓడ వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీ తుంగతుర్తిఆర్ఎస్ నాయకులు నిరసన

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో నిర్మించిన బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలని గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ...

కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ ఎమ్మెల్యే కిషోర్ లు సంయుక్తంగా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం చేస్తే తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఎండ్లైన పూర్తి చేయక పోవడం వలన గొట్టిపర్తి ,పోచారం, కర్ణాలకుంట తండా,సంధ్యాతండ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రభుత్వం తొ మాట్లాడి మిగిలిఉన్న పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు తునికి సాయిలు, హరిబాబు. యాకన్న. సురేష్. సమ్మద్. నాగేష్. ప్రవీణ్. భాస్కర్. రాజు. చిట్టి. బాబూ రావు. కూకట్ల యాకన్న. మద్దెల నరేష్. ఓడ వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News