Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

గోరంట్లలో స్వచ్ఛరథం పుష్ కార్ట్‌ల పంపిణి

09-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

గోరంట్ల,: శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం పుష్ కార్ట్ సైకిళ్ల పంపిణి కార్యక్రమం గురువారం నిర్వహించారు. గోరంట్ల మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ కమలాభాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి యస్. సవితమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తహసీల్దార్ మధునాయక్, టీడీపీ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షుడు బెల్లల చెరువు చంద్ర, పంచాయతీ కార్యదర్శి సంజయ్ నాయక్ పాల్గొన్నారు.

అలాగే మాజీ సర్పంచ్‌లు నాగే నాయక్, ఉత్తమరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నబిరసూల్, 5మెన్ కమిటీ సభ్యుడు గంగాధర్, జనసేన మండల అధ్యక్షుడు సంతోష్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, మాజీ వార్డు సభ్యుడు పసుపులేటి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పుష్ కార్ట్‌లను లబ్ధిదారులకు అందజేశారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

గోరంట్లలో స్వచ్ఛరథం పుష్ కార్ట్‌ల పంపిణి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News