Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

గంజాయి నిర్మూలనకు నార్కోటిక్ డాగ్తో తనిఖీలు

గంజాయి నిర్మూలనకు నార్కోటిక్ డాగ్తో తనిఖీలు

గంజాయి నిర్మూలనకు నార్కోటిక్ డాగ్తో తనిఖీలు
01-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎస్పీ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ నార్కోటిక్ డాగ్ 'రోలెక్స్'తో సోదాలు చేపట్టారు. బస్టాండ్, హోటల్స్, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి నియంత్రణే లక్ష్యమని పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్ తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

Sthanikam

గంజాయి నిర్మూలనకు నార్కోటిక్ డాగ్తో తనిఖీలు

Article Image

కోదాడ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎస్పీ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ నార్కోటిక్ డాగ్ 'రోలెక్స్'తో సోదాలు చేపట్టారు. బస్టాండ్, హోటల్స్, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి నియంత్రణే లక్ష్యమని పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్ తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News