Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:50 AM

గాయపడిన టీచర్ మల్లికార్జునను పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారథి

గాయపడిన టీచర్ మల్లికార్జునను పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారథి

గాయపడిన టీచర్ మల్లికార్జునను పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారథి
05-05-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పెద్దమంతూరు పంచాయతీ ఎల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన టీచర్ మల్లికార్జున ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. మల్లికార్జున ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని మల్లికార్జునకు మద్దతు తెలిపారు.

Sthanikam

గాయపడిన టీచర్ మల్లికార్జునను పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారథి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పెద్దమంతూరు పంచాయతీ ఎల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన టీచర్ మల్లికార్జున ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. మల్లికార్జున ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని మల్లికార్జునకు మద్దతు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News