Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్‌ఎస్‌సీలో 583 మార్కులు

30-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండలోని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరోసారి మెరుగైన ఫలితాలతో తమ ప్రతిభను చాటుకుంది. తాజాగా విడుదలైన తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థిని జయంతి 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది.

జయంతి సాధించిన ఈ ఘనత పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా మారింది. ఆమె కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, పాఠశాల అందించిన నాణ్యమైన విద్య ఈ విజయానికి కారణమని యాజమాన్యం పేర్కొంది.

ఇక పాఠశాల మొత్తంగా కూడా మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. మొత్తం 60 మంది విద్యార్థుల్లో ఐదుగురు 560కు పైగా మార్కులు, 12 మంది 550కు పైగా మార్కులు సాధించారు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.

విద్యార్థుల విజయాలను అభినందిస్తూ చైర్మన్ నింబరి రమేష్ రెడ్డి, కరెస్పాండెంట్ ఎన్. శిరీషా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించిందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కీలకమని తెలిపారు.

Sthanikam

గౌతమ్ స్కూల్ విద్యార్థిని జయంతి సత్తా… ఎస్‌ఎస్‌సీలో 583 మార్కులు

Article Image

నల్గొండలోని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరోసారి మెరుగైన ఫలితాలతో తమ ప్రతిభను చాటుకుంది. తాజాగా విడుదలైన తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థిని జయంతి 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది.

జయంతి సాధించిన ఈ ఘనత పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా మారింది. ఆమె కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, పాఠశాల అందించిన నాణ్యమైన విద్య ఈ విజయానికి కారణమని యాజమాన్యం పేర్కొంది.

ఇక పాఠశాల మొత్తంగా కూడా మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. మొత్తం 60 మంది విద్యార్థుల్లో ఐదుగురు 560కు పైగా మార్కులు, 12 మంది 550కు పైగా మార్కులు సాధించారు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.

విద్యార్థుల విజయాలను అభినందిస్తూ చైర్మన్ నింబరి రమేష్ రెడ్డి, కరెస్పాండెంట్ ఎన్. శిరీషా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించిందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కీలకమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News