Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

గౌస్ నగర్‌లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ

03-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ దంపతులు...

భువనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామంలో నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సహకార యూనియన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్,ఆయన సతీమణి దూదిమెట్ల రాజేశ్వరి పరామర్శించారు. పాక జహంగీర్ గారి తండ్రి పాక కొమురయ్య యాదవ్ ఈ ఏప్రిల్ నెల 22న అనారోగ్యంతో మరణించగా, ఆదివారం వారి చిత్రా పటానికి పూలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ దంపతులు కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రాసాల మల్లేష్ యాదవ్, గౌస్ నగర్ మాజీ ఉపసర్పంచ్ సాయిరెడ్డి పోసిరెడ్డి,గ్రామ పెద్దలు పాశం రామ్ రెడ్డి,ఎలిమినేటి సత్తిరెడ్డి, నల్ల మాసు చంద్రమల్లయ్య,చుక్కల వెంకటేష్ యాదవ్,కుటుంబ సభ్యులు పాక మల్లేష్,పాక నర్సింహా తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గౌస్ నగర్‌లో పాక జహంగీర్ కుటుంబానికి పరామర్శ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News