Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు
04-05-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో వేగం పెంచాలి.

రామన్నపేట మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూలీల సంఖ్య పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పనులు సకాలంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచాలని అన్నారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ మండల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు

Article Image

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో వేగం పెంచాలి.

రామన్నపేట మండలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూలీల సంఖ్య పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పనులు సకాలంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచాలని అన్నారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ మండల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News