Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:38 AM

గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ వెంకటేశం

25-03-2026 156 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల,

గ్రామ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం పిలుపునిచ్చారు.

మునిపంపుల గ్రామ పంచాయతికి నల్లగొండకు చెందిన సీఐ గంటెపాక చిన్న నర్సింహా సహకారంతో రూ.18 వేల విలువైన ఎల్ఈడి వీధి దీపాలను బహుకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, పాలకవర్గ సభ్యుల సమక్షంలో దీపాలను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం మాట్లాడుతూ గ్రామంలో వీధి దీపాల అవసరాన్ని గుర్తించి సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగస్తులు, ప్రముఖులు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ క్రాంతి కుమార్, వార్డు సభ్యులు మేకల రాములు, గంటెపాక శ్రీను, గ్రామస్తులు మామిండ్ల కుమార్, ఆకుల శేఖర్, మామిండ్ల నర్సింహా, సిరిసాల కళ్యాణ్, గంగదారి నవీన్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ వెంకటేశం

Article Image

మునిపంపుల,

గ్రామ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం పిలుపునిచ్చారు.

మునిపంపుల గ్రామ పంచాయతికి నల్లగొండకు చెందిన సీఐ గంటెపాక చిన్న నర్సింహా సహకారంతో రూ.18 వేల విలువైన ఎల్ఈడి వీధి దీపాలను బహుకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, పాలకవర్గ సభ్యుల సమక్షంలో దీపాలను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం మాట్లాడుతూ గ్రామంలో వీధి దీపాల అవసరాన్ని గుర్తించి సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగస్తులు, ప్రముఖులు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ క్రాంతి కుమార్, వార్డు సభ్యులు మేకల రాములు, గంటెపాక శ్రీను, గ్రామస్తులు మామిండ్ల కుమార్, ఆకుల శేఖర్, మామిండ్ల నర్సింహా, సిరిసాల కళ్యాణ్, గంగదారి నవీన్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News