Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:55 PM

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ ఆవిర్భావం

07-06-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల భారీ విరాళం

గ్రామ రక్షణకు 7 సీసీ కెమెరాల అందజేత

లింగవారిగూడెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కత్తుల చైతన్య

గ్రామాభివృద్ధి, సామాజిక సేవే లక్ష్యంగా లింగవారిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ను నారాయణపురం ఎస్ఐ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కత్తుల చైతన్య తన సొంత సంపాదన నుండి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం చెక్కును అందజేశారు. అలాగే గ్రామ భద్రత కోసం 7 సీసీ కెమెరాలను బహూకరించారు. తన జన్మభూమిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చైతన్య పేర్కొనగా, చిన్న వయసులోనే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎస్ఐ జగన్, గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తుల జ్యోతి వాసు, డి సి సి ఎగ్జిక్యూటివ్ సభ్యులు కత్తుల లక్ష్మయ్య, ఉపసర్పంచ్ లింగారెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ ఆవిర్భావం

Article Image

ఆలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల భారీ విరాళం

గ్రామ రక్షణకు 7 సీసీ కెమెరాల అందజేత

లింగవారిగూడెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కత్తుల చైతన్య

గ్రామాభివృద్ధి, సామాజిక సేవే లక్ష్యంగా లింగవారిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చైతన్య పీపుల్ ట్రస్ట్’ను నారాయణపురం ఎస్ఐ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కత్తుల చైతన్య తన సొంత సంపాదన నుండి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం చెక్కును అందజేశారు. అలాగే గ్రామ భద్రత కోసం 7 సీసీ కెమెరాలను బహూకరించారు. తన జన్మభూమిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చైతన్య పేర్కొనగా, చిన్న వయసులోనే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎస్ఐ జగన్, గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తుల జ్యోతి వాసు, డి సి సి ఎగ్జిక్యూటివ్ సభ్యులు కత్తుల లక్ష్మయ్య, ఉపసర్పంచ్ లింగారెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News