Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

గ్రామ పరిశుభ్రత కోసం రొద్దం జీపీలో స్వచ్ఛ పాఠం కార్యక్రమం

గ్రామ పరిశుభ్రత కోసం రొద్దం జీపీలో స్వచ్ఛ పాఠం కార్యక్రమం

గ్రామ పరిశుభ్రత కోసం రొద్దం జీపీలో స్వచ్ఛ పాఠం కార్యక్రమం
29-04-2026 218 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం మండలంలోని రొద్దం గ్రామపంచాయతీలో నేడు

“స్వచ్ఛ పాఠం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి వీధులు, పరిసరాలను శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

గ్రామాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.

Sthanikam

గ్రామ పరిశుభ్రత కోసం రొద్దం జీపీలో స్వచ్ఛ పాఠం కార్యక్రమం

Article Image

రొద్దం మండలంలోని రొద్దం గ్రామపంచాయతీలో నేడు

“స్వచ్ఛ పాఠం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి వీధులు, పరిసరాలను శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

గ్రామాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News