Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:51 AM

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం
11-05-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీలకు ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలు 6 నెలలుగా నిరంతర అన్నదానం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి రోజు వైద్యశాలకు విచ్చేసే గర్భిణీలకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా గర్భిణీలకు భోజనం వడ్డించి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రి సవిత చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఊరటనిచ్చిందని, ప్రజా సేవలో ఇది ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.

Sthanikam

గర్భిణీలకు అండగా మంత్రి సవిత సేవా కార్యక్రమం

Article Image

సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీలకు ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలు 6 నెలలుగా నిరంతర అన్నదానం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి రోజు వైద్యశాలకు విచ్చేసే గర్భిణీలకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా గర్భిణీలకు భోజనం వడ్డించి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రి సవిత చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఊరటనిచ్చిందని, ప్రజా సేవలో ఇది ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News