కోదాడ మండలం గణపవరం శివారులో బల్గూరి గణేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. బెంగళూరులో చదువుతున్న గణేష్, మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి కనిపించకుండా పోయాడు. స్థానిక మామిడి తోటలో మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PRINT TIME: October 16, 2026 02:29 PM
గణపవరంలో యువకుడి దారుణ హత్య
గణపవరంలో యువకుడి దారుణ హత్య
16-05-2026
31 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ మండలం గణపవరం శివారులో బల్గూరి గణేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. బెంగళూరులో చదువుతున్న గణేష్, మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి కనిపించకుండా పోయాడు. స్థానిక మామిడి తోటలో మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి