Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:41 AM

గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు

11-05-2026 177 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 5నెలలు వేతనాలు ఇవ్వకుంటే గడ్డి తిని బతకాలా? అని కార్మికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొత్తచెరువులో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరవ రోజుకు చేరుకుంది. కార్మికులు గడ్డి తింటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ... గత ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వక తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నాయన్నారు. దీనిని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా అధికారులు కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజాసంఘాలతో కలిసి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాము, మధుసూదన్, శ్రీనివాసులు,రాములప్ప, రంగనాథ్ ఓబులేష్ నాగేంద్ర,లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గడ్డి తింటూ ధర్నా చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్మికులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News