Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:04 AM

ఎస్సై శివతేజపై ఎలాంటి ఫిర్యాదు లేదు: ఎస్పీ నరసింహ

16-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై శివతేజపై ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు.

ఇటీవల ఒక మహిళ తనను ఒక వ్యక్తి వేధించాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, అనంతరం అదే ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్సైకు వాయిస్ మెసేజ్ పంపగా, స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలియజేయాలని సూచించినట్లు బాధిత మహిళ విచారణలో వెల్లడించిందని చెప్పారు.

పోలీసులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటిపై తప్పనిసరిగా అంతర్గత విచారణ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. విచారణలో ఎవరు తప్పు చేసినట్లు తేలినా, ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీస్ వ్యవస్థపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు.

Sthanikam

ఎస్సై శివతేజపై ఎలాంటి ఫిర్యాదు లేదు: ఎస్పీ నరసింహ

Article Image

సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై శివతేజపై ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు.

ఇటీవల ఒక మహిళ తనను ఒక వ్యక్తి వేధించాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, అనంతరం అదే ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్సైకు వాయిస్ మెసేజ్ పంపగా, స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలియజేయాలని సూచించినట్లు బాధిత మహిళ విచారణలో వెల్లడించిందని చెప్పారు.

పోలీసులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటిపై తప్పనిసరిగా అంతర్గత విచారణ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. విచారణలో ఎవరు తప్పు చేసినట్లు తేలినా, ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీస్ వ్యవస్థపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News