Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో శాస్త్ర పాఠశాల విజయకేతనం

ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో శాస్త్ర పాఠశాల విజయకేతనం

ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో శాస్త్ర పాఠశాల విజయకేతనం
30-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న శాస్త్ర పాఠశాల విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.

ఈ ఫలితాల్లో పి. హరిస్మిత 569 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, మణికంఠ సాయి 543, ఎన్. లక్ష్మీ ప్రసన్న 540 మార్కులు సాధించారు. మొత్తం 33 మంది విద్యార్థుల్లో 13 మందికి పైగా 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కే. కిషోర్ కుమార్ విద్యార్థులను అభినందించారు. “ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికితీసి, ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే శాస్త్ర పాఠశాల లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని, విజయాన్ని సాధించిన విద్యార్థులను అభినందించారు.

Sthanikam

ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో శాస్త్ర పాఠశాల విజయకేతనం

Article Image

నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న శాస్త్ర పాఠశాల విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.

ఈ ఫలితాల్లో పి. హరిస్మిత 569 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, మణికంఠ సాయి 543, ఎన్. లక్ష్మీ ప్రసన్న 540 మార్కులు సాధించారు. మొత్తం 33 మంది విద్యార్థుల్లో 13 మందికి పైగా 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కే. కిషోర్ కుమార్ విద్యార్థులను అభినందించారు. “ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికితీసి, ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే శాస్త్ర పాఠశాల లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని, విజయాన్ని సాధించిన విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News