Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్
09-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు చిట్యాల ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజున జిల్లాస్థాయి టాలెంట్ టెస్టును స్థానిక సరస్వతి జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని చిట్యాల లో ఉన్న గ్రిన్ గ్రోవ్ , లయోలా, ఆక్స్ఫర్డ్ న్యూ లిటిల్ ఫ్లవర్, పాఠశాలల నుండి ఈ టాలెంట్ టెస్ట్ కు విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల వి జీవితంలో పోటీ తత్వం ఉండాలని,అన్నారు. ప్రతి ఒక్కరు పోటీ పరీక్షలకు అవసరమయ్యే విధంగా చిన్నతనం నుండే పోటీ తత్వం ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రతి పోటీ పరీక్షకు హాజరై తమ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ చిట్యాల మండల కార్యదర్శి అరూరి ప్రణీత్, శశి కుమార్, మత్స్యగిరి, మనోజ్, రాము, శివ, పాఠశాలల ఉపాధ్యాయులు కందుల గణేష్ , కూనురు మధు , చరణ్, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News