Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

ఎమ్మెల్యే సామెల్ ను కలిసిన నూతన మండల ఫోరం అధ్యక్షులు బికోజ్

ఎమ్మెల్యే సామెల్ ను కలిసిన నూతన మండల ఫోరం అధ్యక్షులు బికోజ్

ఎమ్మెల్యే సామెల్ ను కలిసిన నూతన మండల ఫోరం అధ్యక్షులు బికోజ్
04-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నాడు తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మందుల సామేలను నూతన ఎన్నుకోబడిన తుంగతుర్తి మండల సర్పంచ్ల అధ్యక్షులు సభవత్ బికోజి, ఉపాధ్యక్షుడు కలకోట్ల మల్లేష్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ల అధ్యక్షున్ని, ఉపాధ్యక్షున్ని శాలువతో సన్మానించి వారిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధగ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే సామెల్ ను కలిసిన నూతన మండల ఫోరం అధ్యక్షులు బికోజ్

Article Image

తుంగతుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నాడు తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మందుల సామేలను నూతన ఎన్నుకోబడిన తుంగతుర్తి మండల సర్పంచ్ల అధ్యక్షులు సభవత్ బికోజి, ఉపాధ్యక్షుడు కలకోట్ల మల్లేష్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ల అధ్యక్షున్ని, ఉపాధ్యక్షున్ని శాలువతో సన్మానించి వారిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధగ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News