Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:17 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి యత్నం స్టేజిపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు..

03-05-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ హామీల అమలుపై విమర్శలు చేయడంతో అక్కడున్న కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మా పార్టీ గుర్తుపై గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా” అంటూ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో మల్లన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో కార్యక్రమం కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మల్లన్న మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే అనుచరుల ప్రేరేపణ ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Sthanikam

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి యత్నం స్టేజిపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు..

Article Image

ఆలేరు పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ హామీల అమలుపై విమర్శలు చేయడంతో అక్కడున్న కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మా పార్టీ గుర్తుపై గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా” అంటూ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో మల్లన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో కార్యక్రమం కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మల్లన్న మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే అనుచరుల ప్రేరేపణ ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News