Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!
14-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంబేద్కర్ సాక్షిగా హక్కుల పోరాటం..

‘రెగ్యులర్’ రూల్స్ వర్తింపజేయాలి.

సొసైటీ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాల్సిందే..​

చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ డిమాండ్

​విద్యుత్ వెలుగుల వెనుక ఉన్న తమ జీవితాల్లో చీకట్లు ముసిరిపోతున్నాయని, ఇకనైనా న్యాయం చేయాలని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు.​ఎన్నో ఏళ్లుగా శాఖలో సేవలందిస్తున్నా యాజమాన్యం కనికరించకపోవడంతో సమ్మె బాట పట్టక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించి, తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి సౌకర్యాలు కల్పించాలని వారు వినతి పత్రం ద్వారా కోరారు. తమ న్యాయమైన పోరాటానికి అంబేద్కర్ ఆశీస్సులు ఉంటాయని కార్మిక నాయకులు పేర్కొన్నారు.

Sthanikam

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News