Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:31 AM

విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు. జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌లో వైద్య శిబిరం

24-03-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రామన్నపేట ఆర్‌బీఎస్‌కే (RBSK) బృందం ఆధ్వర్యంలో జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. మనోహర్, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డా. రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరంలో ఆర్‌బీఎస్‌కే వైద్య బృందం సభ్యులు, నిపుణులు డా. వీరన్న (పీడియాట్రిషన్), డా. పాండు (డెంటల్), డా. స్వాతిభాయి (గైనకాలజీ), డా. శ్రీదేవి (ఆప్తమాలజిస్ట్) పాల్గొన్నారు. అలాగే పారామెడికల్ సిబ్బంది కళ్యాణి, పాఠశాల ప్రిన్సిపాల్ రాజు సమక్షంలో కార్యక్రమం కొనసాగింది.

ఈ శిబిరంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, హెమోగ్లోబిన్ (CRP) పరీక్షలు, మానసిక ఆరోగ్యంపై స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అవగాహన కల్పించారు. అవసరమైన విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు.

Sthanikam

విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు. జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌లో వైద్య శిబిరం

Article Image

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రామన్నపేట ఆర్‌బీఎస్‌కే (RBSK) బృందం ఆధ్వర్యంలో జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. మనోహర్, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డా. రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరంలో ఆర్‌బీఎస్‌కే వైద్య బృందం సభ్యులు, నిపుణులు డా. వీరన్న (పీడియాట్రిషన్), డా. పాండు (డెంటల్), డా. స్వాతిభాయి (గైనకాలజీ), డా. శ్రీదేవి (ఆప్తమాలజిస్ట్) పాల్గొన్నారు. అలాగే పారామెడికల్ సిబ్బంది కళ్యాణి, పాఠశాల ప్రిన్సిపాల్ రాజు సమక్షంలో కార్యక్రమం కొనసాగింది.

ఈ శిబిరంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, హెమోగ్లోబిన్ (CRP) పరీక్షలు, మానసిక ఆరోగ్యంపై స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అవగాహన కల్పించారు. అవసరమైన విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News