Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:27 PM

విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్

30-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు లో విద్యా ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వార్డ్ కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ స్వీట్స్ పంపిణీ చేసి వారి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ, వారి ఉన్నత చదువుల కోసం అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యే వ్యక్తి అభివృద్ధికి బాటవేస్తుందని, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అవురెండి సుందర్, ఎర్పుల నరేష్, కుక్కల వీరేష్, చిత్రగంటి నవీన్, పాల అభిషేక్, అఖిల్, ఓంకార్, సిద్దు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Sthanikam

విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు లో విద్యా ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వార్డ్ కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ స్వీట్స్ పంపిణీ చేసి వారి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ, వారి ఉన్నత చదువుల కోసం అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యే వ్యక్తి అభివృద్ధికి బాటవేస్తుందని, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అవురెండి సుందర్, ఎర్పుల నరేష్, కుక్కల వీరేష్, చిత్రగంటి నవీన్, పాల అభిషేక్, అఖిల్, ఓంకార్, సిద్దు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News