Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:17 PM

విద్యార్థుల జ్ఞానవృద్ధికి గ్రంథాలయం అవసరం – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

10-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ గ్రంథాలయ ఏర్పాటుకు ఎమ్మెల్యే పర్యటన

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపర్చేందుకు గ్రంథాలయం ఏర్పాటు చేసే భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాఠశాలను సందర్శించి గ్రంథాలయం కోసం అనుకూల గదిని పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు సాధారణ జ్ఞానం పెంపొందించే పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, సర్పంచ్ అనిల్ పాటిల్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల జ్ఞానవృద్ధికి గ్రంథాలయం అవసరం – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ గ్రంథాలయ ఏర్పాటుకు ఎమ్మెల్యే పర్యటన

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపర్చేందుకు గ్రంథాలయం ఏర్పాటు చేసే భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాఠశాలను సందర్శించి గ్రంథాలయం కోసం అనుకూల గదిని పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు సాధారణ జ్ఞానం పెంపొందించే పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, సర్పంచ్ అనిల్ పాటిల్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News