Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

03-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-కుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కుంభం కీర్తి రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపిన కుంభం ఫౌండేషన్ అధినేత కుంభం కీర్తి రెడ్డి ఈ సందర్భంగా జాబ్ మేళా నిర్వహించే ప్రదేశాన్నికుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కీర్తి రెడ్డి పరిశీలించి, స్థానిక నాయకులతో మాట్లాడి, వారితో కలిసి జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల మే 8,9,10 తేదీలలో మూడు రోజుల పాటు ఐక్యరాజ్య సమితి అక్రిడేటెడ్ సంస్థ 1M1B సహకారంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 3500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.ఇప్పటికే 500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి దాదాపు 35 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొననున్నట్లు ఆమె పేర్కొన్నారు. భువనగిరి పట్టణ శివారులోని న్యూ డైమెన్షన్స్ స్కూల్లో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాను యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో వివిధ కంపెనీలతో కలిసి స్థానిక కళాశాలల విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News