Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

జిల్లా ప్రధాన కార్యదర్శిగా దానావత్ సునీత రవీందర్ నాయక్ నియామకం

జిల్లా ప్రధాన కార్యదర్శిగా దానావత్ సునీత రవీందర్ నాయక్ నియామకం

జిల్లా ప్రధాన కార్యదర్శిగా దానావత్ సునీత రవీందర్ నాయక్ నియామకం
22-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,:

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం వివేరా హోటల్‌లో నిర్వహించిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొమ్మలరామారం మండలానికి చెందిన దానావత్ సునీత రవీందర్ నాయక్‌కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదగా అందజేశారు.

Sthanikam

జిల్లా ప్రధాన కార్యదర్శిగా దానావత్ సునీత రవీందర్ నాయక్ నియామకం

Article Image

భువనగిరి,:

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం వివేరా హోటల్‌లో నిర్వహించిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొమ్మలరామారం మండలానికి చెందిన దానావత్ సునీత రవీందర్ నాయక్‌కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదగా అందజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News