Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హఫీజుద్దీన్‌కు సత్కారం

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హఫీజుద్దీన్‌కు సత్కారం

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హఫీజుద్దీన్‌కు సత్కారం
23-03-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొహమ్మద్ హఫీజుద్దీన్‌ను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖామాత్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుంబూరు దయాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

ఈ సందర్భంగా హఫీజుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బెల్లంకొండ శరత్, యువజన కాంగ్రెస్ నాయకులు వాహాబ్, రవి నాయక్, లచ్చు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హఫీజుద్దీన్‌కు సత్కారం

Article Image

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొహమ్మద్ హఫీజుద్దీన్‌ను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖామాత్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుంబూరు దయాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

ఈ సందర్భంగా హఫీజుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బెల్లంకొండ శరత్, యువజన కాంగ్రెస్ నాయకులు వాహాబ్, రవి నాయక్, లచ్చు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News