Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:55 AM

జిల్లా కాంగ్రెస్ నాయకులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

05-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏఐసీసీ సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతుబాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేకు కటింగ్ చేశారు. ఈ సందర్భముగా నిండు నూరెండ్లు చల్లగా ఉండాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో పట్టణ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, కాంగ్రెస్ నాయకులు నిమ్మల వెంకన్న మాజీ కౌన్సిలర్ అనంతుల యాదగిరి రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా కాంగ్రెస్ నాయకులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

Article Image

ఏఐసీసీ సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతుబాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేకు కటింగ్ చేశారు. ఈ సందర్భముగా నిండు నూరెండ్లు చల్లగా ఉండాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో పట్టణ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, కాంగ్రెస్ నాయకులు నిమ్మల వెంకన్న మాజీ కౌన్సిలర్ అనంతుల యాదగిరి రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News