Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:36 AM

జిల్లా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా హఫీజుద్దీన్‌కు అభినందనలు

23-03-2026 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెరికసింగారం,

జిల్లా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా నియమితులైన సీనియర్‌ నాయకుడు మహ్మద్‌ హఫీజుద్దీన్‌ను పెరికసింగారం కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు బుస్సా మాధవరెడ్డి, మాజీ సర్పంచ్‌ వాసంశెట్టి వెంకన్న, గ్రామ కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు షేక్‌ హుస్సేన్, మండల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జూకూరి చందర్‌రావు, గ్రామ నాయకులు బైరిశెట్టి శ్రీనివాసరావు, తేజావత్‌ గోపి, తేజావత్‌ కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హఫీజుద్దీన్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల ప్రేమాభిమానాలు, వారి కృషి వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పార్టీపై నమ్మకం ఉంచి కలిసి పనిచేయాలని కోరారు.

Sthanikam

జిల్లా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా హఫీజుద్దీన్‌కు అభినందనలు

Article Image

పెరికసింగారం,

జిల్లా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా నియమితులైన సీనియర్‌ నాయకుడు మహ్మద్‌ హఫీజుద్దీన్‌ను పెరికసింగారం కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు బుస్సా మాధవరెడ్డి, మాజీ సర్పంచ్‌ వాసంశెట్టి వెంకన్న, గ్రామ కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు షేక్‌ హుస్సేన్, మండల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జూకూరి చందర్‌రావు, గ్రామ నాయకులు బైరిశెట్టి శ్రీనివాసరావు, తేజావత్‌ గోపి, తేజావత్‌ కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హఫీజుద్దీన్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల ప్రేమాభిమానాలు, వారి కృషి వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పార్టీపై నమ్మకం ఉంచి కలిసి పనిచేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News