Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

_దిల్ వాసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రుద్ర యూత్‌కు టీషర్ట్స్ పంపిణీ_

14-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

_దిల్ వాసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రుద్ర యూత్‌కు టీషర్ట్స్ పంపిణీ_

మహాశివరాత్రి సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని చెరువుగట్టు శివాలయం వద్ద రుద్ర యూత్ వారికి,దిల్ వాసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు కుమారుడు,వాసా దిలీప్ సాకారంతో టీషర్ట్స్ బహుకరించడం జరిగింది.ఈ సందర్భంగా దిల్ వాసా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ మాట్లాడుతూ.రానున్న రోజుల్లో దిల్ వాసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామన్ని ఆయన తెలియజేశారు.

Sthanikam

_దిల్ వాసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రుద్ర యూత్‌కు టీషర్ట్స్ పంపిణీ_

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News