Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:26 AM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
07-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట నియోజకవర్గంలో పట్టణంలోని 11వ వార్డు రాయినిగూడెంలో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మేప్మా) ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు సదుపాయాలు కల్పించడం ద్వారా వారికి నష్టాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్గురి ఇందిరా, వీరయ్య, వెక్కంటి శేఖర్ రెడ్డి, కోడి నాగరాజు యాదవ్, కుంభం రాజేందర్, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలుగూరి వెంకటేశం గౌడ్, కొడగండ్ల ఉపేందర్ రెడ్డి, పిండిగా విజయ్, కోడి శివ, ముత్యాల సైదులు, చిత్తలూరి కృష్ణ, ముత్యాల పిచ్చయ్య, కప్పల రామ్ రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, మందాడి రామ్ రెడ్డి, యలగబోయిన మధు యాదవ్, నంద్యాల వీరారెడ్డి, నంద్యాల శేఖర్ రెడ్డి, రేపాల దేవేందర్ రెడ్డి, రేపాల సుధీర్ రెడ్డి, కామల్ల లింగయ్య, జంగిలి సైదులు, ఎడ్ల ఉపేందర్, ముత్యాల శేఖర్, కోడి కిరణ్, పిల్లల నాగరాజు, మేప్మా కోఆర్డినేటర్ రమేష్ నాయక్, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News