Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:27 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగకుండా చర్యలు తీసుకోవాలి.. మండల పార్టీ అధ్యక్షుడుతాటికొండ సీతయ్య

29-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీరు. తీరు అవినీతి కార్యక్రమాలకు నిర్వాహకులు. సంబంధిత అధికారులు పాల్పడుతున్నారనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... ఒక కేంద్రంలో తూకాల్లో మోసం. మరొక కేంద్రం లో వేరే రైతుల వద్ద ధాన్యం తక్కువ రేట్లకు కొనుగోలు చేసి ఐకెపి లో మద్దతు ధరకు అమ్మడం. మిల్లర్ తో కుమ్మక్కై తుకాల్లో కటింగ్ చేయించడం. లారి లోడింగ్ చేస్తున్న సందర్భంగా లారీలో వేసిన ధాన్యం బస్తాలను ఎక్కువగా ట్రక్ షీట్ లో నమోదు చేసిరైతులను మోసం చేస్తున్నారని. ఇట్టి మోసాలల్లో మండల స్థాయి నుండి మొదలు కొని జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములేనన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని. రైతాంగాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్. ఉప్పల నాగమల్లు.. నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగకుండా చర్యలు తీసుకోవాలి.. మండల పార్టీ అధ్యక్షుడుతాటికొండ సీతయ్య

Article Image

తుంగతుర్తి మండలం నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీరు. తీరు అవినీతి కార్యక్రమాలకు నిర్వాహకులు. సంబంధిత అధికారులు పాల్పడుతున్నారనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... ఒక కేంద్రంలో తూకాల్లో మోసం. మరొక కేంద్రం లో వేరే రైతుల వద్ద ధాన్యం తక్కువ రేట్లకు కొనుగోలు చేసి ఐకెపి లో మద్దతు ధరకు అమ్మడం. మిల్లర్ తో కుమ్మక్కై తుకాల్లో కటింగ్ చేయించడం. లారి లోడింగ్ చేస్తున్న సందర్భంగా లారీలో వేసిన ధాన్యం బస్తాలను ఎక్కువగా ట్రక్ షీట్ లో నమోదు చేసిరైతులను మోసం చేస్తున్నారని. ఇట్టి మోసాలల్లో మండల స్థాయి నుండి మొదలు కొని జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములేనన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని. రైతాంగాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్. ఉప్పల నాగమల్లు.. నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News